" నీకు తెలుసా ?
అర్ధరాత్రి సముద్రం మాట్లాడుతుందని ?
ఆ సాగర ఘోషలో నా హృదయం వినపడుతుంది ?
నాలాగే సముద్రం కూడా వంటరిది.
ఆకాశంలా నువ్వు దూరంగా ఉన్నంత సేపు !
అర్ధరాత్రి సముద్రం మాట్లాడుతుందని ?
ఆ సాగర ఘోషలో నా హృదయం వినపడుతుంది ?
నాలాగే సముద్రం కూడా వంటరిది.
ఆకాశంలా నువ్వు దూరంగా ఉన్నంత సేపు !
